జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వైల్డర్నెస్ రిసార్ట్ యథావిధిగా కొనసాగుతున్నది.
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి హిల్స్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండడంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అనంతగిరి చుట్టుపక్కల పదుల సంఖ్యలో ప్రైవేట్ రిసార్టులు ఏర్పాటయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట నందివాగు ప్రాజెక్ట్, విక