కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ సరోజినీగార్డెన్ స్థలం వివాదాస్పదంగా మారింది. పేట్‌బషీరాబాద్ విలేజ్‌లోని సర్వే నంబర్ ‘48/పీ’ లో 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సరోజిన�
Hyderabad | సరోజిని గార్డెన్లో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం యూఎల్సీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.