ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి కేసులో అప్రూవర్‌గా మారడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ఇటీవల చార్జిషీట్ ద�