సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు.