కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తున్న కాలంలో ఇంకా యూపీఎస్సీ ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఏండ్ల తరబడి ప్రిపేర్ అవ్వడం అర్థ రహితమని ప్రధాని ఆర్థిక సలహాదారు, ఆర్థిక వేత్త సంజీవ్ సన్యాల్ అభిప్రాయపడ్డారు. సోమవారం �
ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు 5 నుంచి 8 ఏండ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.