‘కడప దగ్గరలోని ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ‘ఆదిపర్వం’. 1974-90 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుంది. మంచు లక్ష్మి ఇందు
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం మంచు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.