Waqf (Amendment) Bill, 2024 : వక్ఫ్ బిల్లుపై శివసేన (UBT) తన వైఖరి స్పష్టం చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో విభేదాలు వీధికెక్కాయి. ఒక పక్క ఆ కూటమిలో భాగస్వామి అయిన వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) సొంతంగా పోటీ చేస్తున్నట్టు ప