ED Director Sanjay Kumar Mishra: ఎస్కే మిశ్రానే ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్రం వేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీం బెంచ్ విచారణ �
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల