Home
National
Rahul Navin Appointed In Charge Director Of Enforcement Directorate As Sanjay Kumar Mishras Tenure Ends
ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన రాహుల్ రెగ్యులర్ డైరెక్టర్ నియమితులయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. రాహుల్ ప్రస్తుతం ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

