బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత 'నవయుగం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. 'సీతారామయ్య మనవరాలు' సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర
ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో నెటిజన్లకు హాయ్ చెప్తుంటుంది మీనా (Meena Sagar). ఈ సీనియర్ నటి తాజా ఇండస్ట్రీకి చెందిన స్నేహితులను కలిసింది. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.