Meena friends | ఇండస్ట్రీ స్నేహితులను కలిసిన మీనా..ఫొటోలు వైరల్
ఎప్పుడూ ఏదో ఒక స్టిల్తో నెటిజన్లకు హాయ్ చెప్తుంటుంది మీనా (Meena Sagar). ఈ సీనియర్ నటి తాజా ఇండస్ట్రీకి చెందిన స్నేహితులను కలిసింది. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
అలనాటి అందాల తార మీనా (Meena Sagar) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక స్టిల్తో నెటిజన్లకు హాయ్ చెప్తుంటుంది. ఈ సీనియర్ నటి తాజాగా ఇండస్ట్రీకి చెందిన స్నేహితులను కలిసింది. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని (Friendship day) పురస్కరించుకుని రంభ (Rambha), సంఘవి (Sanghavi), సంగీతలతో సరదా సమయాన్ని గడిపింది మీనా.
ఈ నటీమణులంతా ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. మరోవైపు తమ కుటుంబసభ్యులతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మీనా చివరిసారిగా మోహన్ బాబు లీడ్ రోల్ చేసిన సన్నాఫ్ ఇండియాలో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమా రౌడీ బేబిలో కీ రోల్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

