300 అడుగుల ఎత్తుతో వాయువ్య చైనాలోని దున్హువాంగ్ నగరంపై మంగళవారం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. 100 మీటర్ల ఎత్తుతో ఈ ఇసుక తుఫాను దూసుకొచ్చింది. దీంతో 20 అడుగుల దూరంలో కూడా ఏమున్నాయో కూడా కనిపించనంతగా ఇ�
చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత