చైనాలో విరుచుకుపడ్డ ఇసుక తుఫాను
300 అడుగుల ఎత్తుతో వాయువ్య చైనాలోని దున్హువాంగ్ నగరంపై మంగళవారం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. 100 మీటర్ల ఎత్తుతో ఈ ఇసుక తుఫాను దూసుకొచ్చింది. దీంతో 20 అడుగుల దూరంలో కూడా ఏమున్నాయో కూడా కనిపించనంతగా ఇసుక తుఫాను కమ్మేసింది.

300 అడుగుల ఎత్తుతో వాయువ్య చైనాలోని దున్హువాంగ్ నగరంపై మంగళవారం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. 100 మీటర్ల ఎత్తుతో ఈ ఇసుక తుఫాను దూసుకొచ్చింది. దీంతో 20 అడుగుల దూరంలో కూడా ఏమున్నాయో కూడా కనిపించనంతగా ఇసుక తుఫాను కమ్మేసింది. దీనివల్ల రోడ్డుపై వెళ్తున్న 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- china
- News in pic
- sandstorm
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

