Crime news | భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కప్పిచెప్పితే కవిత్వం.. విప్పిచెప్పితే విమర్శ అవుతుందని, కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని.. హృదయాలను తెరిచే ఆయుధం కావాలని తెలుగు అధ్యాపకులు పేర్కొన్నారు.