దుమ్ముతో ఊపిరాడక నిత్యం చచ్చిపోతున్నామంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో స్థానికులు ఆదివారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. బస్ స్టాండ్ కూడలి వద్ద అడ్డుకోవడంతో సుమారు 3 గంటలపాటు వాహనాల రాకప
ఇసుక రీచ్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. రూట్‌మ్యాప్ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజు ల తరబడి నిలిపి ఉంచడం�