వసూళ్ల దందా : నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ వేటు | కామారెడ్డి జిల్లాలోని బీచ్కుంద పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

అమరావతి : కామారెడ్డి జిల్లాలోని బీచ్కుంద పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుళ్లు వీ సంతోష్, బీ పరందాములు, సీహెచ్ భవిత, మైశాఖ ఇసుక లారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇటీవల వీరిపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ నిర్వహించారు. ఆరోపణలు రుజువుకావడంతో ఎస్పీ శ్వేతారెడ్డి నలుగురికి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

