Samsung Galaxy | సామ్సంగ్కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, జెడ్ఫోల్డ్5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు.
భారత్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తామని సామ్సంగ్ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ ప్రకటించారు. నోయిడాలోగల ఫ్యాక్టరీలో వీటి మాన్యుఫ్యాక్చ