ఒకప్పుడు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడం కోసమే ఫోన్ వాడేవాళ్లం. ఇప్పుడు.. అదే ఫోన్ కంటెంట్ సృష్టిస్తున్నది. మన పనులన్నీ చకచకా చేసేస్తున్నది. మన రోజువారీ జీవితాన్ని ప్రపంచంతో ముడివేస్తున్నది. �
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం సామ్సంగ్.. బుధవారం రాత్రి తమ పాపులర్ బ్రాండ్ గెలాక్సీ సిరీస్లో ఎస్25 మాడళ్లను ఆవిష్కరించింది. ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా పేరిట వీటిని పరిచయం చేసింది