భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్..అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ల కోసం బీసీసీఐ జూనియర్ జట్లను శనివారం ప్రకటించింది.
Samit Dravid: రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్.. భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేశారు. అండర్-19 ఆస్ట్రేలియా జట్టుతో.. పుదు