Cars With Same Number | ప్రముఖ హోటల్ వద్ద ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు కార్లు కనిపించాయి. భద్రతా పరంగా ఇది కలకలం రేపింది. ఒక కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెండు కార్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఒకే నంబర్‌తో ఉన్న రెండు ఆటోలను గుర్తించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి, ఇతర స�
SUVs With Same Number | ఒకే నంబర్ ప్లేట్ కలిగిన రెండు ఎస్‌యూవీలు హై సెక్యూరిటీ జోన్లో కనిపించాయి. ఒక వీఐపీ భద్రతా సిబ్బంది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను అవి కలిగి ఉన్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.