జర్మన్ దేశ పోలీసులకు ఇప్పుడో కొత్త కేసు సవాల్‌గా మారింది. ఆ దేశంలోని మ్యూనిచ్ నగరంలోని మూడు శ్మశాన వాటికల్లో వేలాది సమాధుల శిలా ఫలకాలు, చెక్క శిలువలపై గుర్తు తెలియని వ్యక్తులు స్టిక్కర్లు అతికించారు.
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.