వస్తున్నాం..వస్తున్నాం.. లింగమయ్య అంటూ భక్తుల నామస్మరణ మధ్య నల్లమల గిరులు పులకించాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా శుక్రవారం నుంచి సలేశ్వరం లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది.
Saleshwaram Jathara | చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు.
Saleshwaram | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన లోతట్టు ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శన భాగ్యం ఇకనుంచి నిరంతరం కలుగనున్నది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు సఫారీ టూర్లో లింగమయ్య దర్శన�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమలలోని సలేశ్వరం జాతర రెండేండ్ల తర్వాత శుక్రవారం ప్రారంభమైంది. మూడ్రోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తర�