అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులక�
దేవాదాయశాఖలో పనిచేసే అర్చకులు, పురోహితులు శాఖాపరమైన అనుమతి లేకుండా మరోచోట వైదిక పరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు.