Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు.
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రం�