Kanimozhi : మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు.
లండన్ : వృద్ధుల్లో కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ 80 శాతం సామర్ధ్యం కలిగిఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ వాడకంతో బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరగబోదని కంపెనీ స్పష్టం చేసింది. అమెరికాలో ఆస్ట�