TN woman bus driver | ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ను (TN woman bus driver) ఒక ఎంపీ సత్కరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ మహిళా డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది.
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్