సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలోనూ సబ్జా గింజలు ముందుంటాయి.
వేసవి కాలంలో మనం సహజంగానే చల్లని మార్గాల వైపు పరుగులు పెడుతుంటాం. ఎండలో తిరుగుతుంటే లస్సీ, ఫలాదా వంటివి తాగుతాం. అయితే వీటిల్లో వేసే చిన్నపాటి గింజలను మీరు గమనించే ఉంటారు.
Health Tips | వేసవి వచ్చిందంటే జనానికి అవస్థలు తప్పవు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతకు తడిసిపోవాలి. బయటికి వస్తే ఎండలకు మండిపోవాలి. ఏం చేయాలన్న చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే తల ప్�