బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో.. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు ఐదో విజయం నమో దు చేసుకుంది. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.
ట్రయల్ బ్లేజర్స్ చేతిలో ఓడినా ముందంజ పుణె: మహిళల టీ20 చాలెంజ్‌లో వెలాసిటీ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన పోరులో వెలాసిటీ 16 పరుగుల తేడాతో ట్రయల్‌బ్లేజర్స్ చేతిలో ఓడినా.. మెరుగైన రన్‌రే�
సూరత్: సీనియర్ మహిళల టీ20 ట్రోఫీని రైల్వేస్ చేజిక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. సూరత్ వేదికగా బుధవారం హోరాహోరీ�
క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. �
న్యూజిలాండ్‌తో తొలి వన్డే క్వీన్స్టౌన్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన మొదటి వన్డ�