saana kastam song from Acharya | ఈ మధ్య ఏ సినిమా విడుదల అవుతున్న కూడా ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ కాకుండా ఉండటం లేదు. ప్రతి సినిమాకు ఇది ఆనవాయితీగా మారిపోయింది. మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్‌పై ఏపీలో �
స్పెషల్ సాంగ్ లో కనిపించాక కూడా లీడింగ్ హీరోయిన్లుగా తమ హవా కొనసాగిస్తున్నారు స్టార్ హీరోయిన్లు. ఈ లిస్టులో నేను కూడా ఉన్నానంటూ తాజాగా మరో బ్యూటీ రెజీనా (Regina Cassandra) వచ్చేసింది.