‘ఉచిత కరెంట్‌తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి 10 రోజులవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.