ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది.
రైతుబంధు, నేడు రైతుభరోసా పథకాలు రైతాంగానికి ఎంతో మేలు చేసేవేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. సాగు భూములకు మాత్రమే రైతుభరోసాను అందించాలని కోరారు.