న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపట్లోనే సైన్యం దాడులకు దిగింది. రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిం�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఆర్థిక మంత్రితో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగిన నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం