అవధూత చక్రవర్తి అవనీపతి పరీక్షిత్తుతో... రాజా! రుక్మి ఇలా బీరాలు పలుకుతుండగానే ధారాధర నీలదేహుడు, క్షీరాబ్ధి శయనుడు, యదుకుల వీరాగ్రణి కృష్ణ నారాయణుడు నవ్వుతూ ఒక నారాచం (బాణం)తో అతని శరాసనం- విల్లును తుంచేశా�
రుక్మిణీ ప్రణయ సందేశం ‘నవ విధ భక్తి’లోని, భక్తికి పరాకాష్ఠగా- అంతిమ సోపానంగా పేరుగాంచిన ‘ఆత్మనివేదన’కి ఉజ్జలమైన ఉదాహరణ. ఇది ప్రణయ మూలకమైనా, ఇందు అందమైన ఒక ప్రియురాలి ఐహికత- ప్రాపంచిక భావం కన్నా పరమేశ్వర- �