పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అని మాటలు చెప్పే అధికారులు... బడిలో కనీసం నీళ్ల వసతి కల్పించకపోవడంతో పిల్లలు తాము తాగే నీటిని వారే మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రీడలు మానసిక ఉల్లాసానికి , శారీరక దారుఢ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని, పిల్లల్లో క్రీడా స్ఫూర్తితో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం జీవి కోటిరెడ్డి అన�