‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్‌ను ఢిల్లీ నేతలకు పంపుతున్�
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్‌లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్ఆర్ ట్యాక్స్‌కు కొత్తగా మరో ఆర్ ట్యాక్స్ జతకలిసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే.. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, రియల్ ఎస్టే�
రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్