ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కడంపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు తెలిపింది.
‘ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా యూనిట్ ఆర్టీసీ బస్సుల్లో నేడు ప్రయాణించనుంది. అందుకోసం ‘ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ మూడు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా కథ మొత్తం కల్పితమేనని.. ఇందులో ఎలాంటి చారిత్రక సంఘటనల్నీ ప్రస్తావించలేదని చెప్పారు దర్శకుడు రాజమౌళి. స్టార్ వాల్యూ కంటే కథలోని ఉద్వేగాలే సినిమాను పరుగుపెట్టి