RCB vs UPW | అలీసా హీలీ (47 బంతుల్లో 96 నాటౌట్; 18 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ రెండో విజయం నమోదు చేసుకుంది.
ఈ బిగ్‌బాష్ లీగ్‌తో టీ20లకు గుడ్ బై చెప్పనున్న ఆసీస్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్. అతని ఖాతాలో 9 టీ20 టైటిళ్లు ఉన్నాయి. 405 మ్యాచ్‌లు ఆడి 5,809 రన్స్ చేశాడు. 280 వికెట్లు పడగొట్టాడు.