బీహార్లోని వివిధ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి 22 మంది మృతి చెందారు. జీవిత్పుత్రిక పండుగతో పాటు ఇతర ఘటనల్లో నదులు, చెరువుల్లో స్నానాలు చేస్తూ మునిగి 22 మంది మరణించారని అధికారులు తెలిపారు.
snakes | బీహార్ రాష్ట్రం రోహ్తాస్ (Rohtas) పట్టణంలో కుప్పలు తెప్పలుగా పాములు (snakes) బయటపడ్డాయి. ఒకే ఇంట్లో ఏకంగా 60 దాకా పాములు కలకలం రేపాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.