BRS Medak | కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా శంకరంపేట్ ఆర్ మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసి నివాళులర్పించారు.
తిరువనంతపురం: తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ట�