బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో వేరుశనగకు ధర పెరిగింది. గత శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రూ.87 అధికం రాగా.. సోమవారం రూ. 220 పెరిగాయి. కందులకు కూ�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రోజురోజుకూ కందుల ధరలు పెరుగుతూ నే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా క్వింటా రూ.9,719 ధర పలికింది. 176 క్వింటాళ్ల కందు లు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ. 9,719, కనిష్ఠంగా రూ.8,459, మధ్య�