నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ విద్యార్థులను గురువారం అభినందించారు. బైపీసీలో ఆయేషా ఇస్రా సిద్దికి 4