Minister Vemula | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
సిద్దిపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కా�