విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 16 వేల మంది విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక యాతనలు పడుతున్నారు. అందుకే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తు�
సీఎం రేవంత్ సారూ..నాకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పించం డి.. లేకుంటే నేను బతుకుడు కష్టమే.. నన్ను కాపాడండి’ అంటూ ఓ రిటైర్డ్ ఏఎస్ఐ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.