రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధ