NEET UG 2025 | వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీ (NEET UG Provisional Answer Key) విడుదలైంది.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. శనివారం నుంచి వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ముంబై జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2022 రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి, రెస్పాన్స్ షీట్లను డ�