Home
Reporate
Reporate
-
"Reporate | రెపోరేట్’లో నో చేంజ్.. అక్టోబర్ తర్వాత ఇలా జరుగుతుందా..!"
3 years agoReporate | ఏప్రిల్ ద్రవ్యోల్బణం 18 నెలల దిగువకు పడపోవడంతో ఈ నెలలో కూడా ఆర్బీఐ రెపోరేట్ పెంచకపోవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు."RBI MPC Meet | నవంబర్ 3న ఆర్బీఐ ద్రవ్య పరపతి అత్యవసర సమీక్ష?!"
4 years agoRBI MPC Meet | వచ్చేనెల మూడో తేదీన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనున్నది. ద్రవ్యోల్బణ నియంత్రణలో వైఫల్యాలపై ఈ భేటీలో చర్చిస్తారు."Morgan Stanley on RBI | మళ్లీ 0.50 శాతం రెపోరేట్ పెంపు.. ఆహార ధరలు పైపైకి"
4 years agoMorgan Stanley on RBI | ఈ నెలాఖరులో ఆర్బీఐ మరో 0.5 శాతం రెపోరేట్ పెంచొచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది."Home Loans | రెపోరేట్ పెంచిన ఆర్బీఐ.. ఇక ఇండ్ల రుణాలు ఇలా కాస్ట్లీ..!!"
4 years agoHome Loans | ఇండ్లు, పర్సనల్, ఆటో రుణాలు పిరం కానున్నాయి. నాలుగు నెలల్లో ఆర్బీఐ 3సార్లు రెపోరేట్ పెంచింది."RBI on Banks | సొంత వనరులతోనే నిధులు సమకూర్చుకోవాలి.. బ్యాంకులకు ఆర్బీఐ దిశా నిర్దేశం"
4 years agoRBI on Banks | రుణపరపతి కోసం బ్యాంకులు సొంత వనరులపై నిధులు సమకూర్చుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు."Bank of India MCLR Rise | మిగతా బ్యాంకుల బాటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కీలక వడ్డీరేట్ల పెంపు"
4 years agoBank of India MCLR Rise | సెలెక్టెడ్ టెన్యూర్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎంసీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది."Home Loans | చౌక ఇండ్ల రుణాలు కావాలా?.. ఈ పది బ్యాంకుల్లో ఇవీ ఆఫర్లు!"
4 years agoHome Loans | రెపోరేట్కనుగుణంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లు పెంచినా 10 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే ఇండ్ల రుణాలు పొందొచ్చు."HomeLoan Costly | ఇండ్ల రుణ వాయిదాలు ఇక భారమేనా.. వడ్డీరేట్లు పైపైకేనా?!"
4 years agoHomeLoan Costly | సోమవారం నుంచి జరిగే ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో రెపోరేటు పెరిగితే, ఇండ్ల రుణాలపై వాయిదా భారం కానుంది."SBI hikes Home Loan Rates | ఎస్బీఐ హోంలోన్లు ఇక కాస్ట్లీ!"
4 years agoSBI hikes Home Loan Rates | ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఇండ్ల రుణాలపై ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ పెంచేసింది."LIC Housing Finance | ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీరేట్లు సవరణ.. డిటైల్స్ ఇవి..!"
4 years agoLIC Housing Finance | ఆర్బీఐ రెపొరేట్ పెంపుదలకు అనుగుణంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది."Interest Rates hike | జూన్‌లో మళ్లీ వడ్డీరేట్ల పెంపు తప్పదా.. ధరల కట్టడికి ఆర్బీఐ వ్యూహం అదేనా!"
4 years agoInterest Rates hike | పెరిగిపోతున్న ధరల ప్రభావ నియంత్రణకు జూన్‌లో ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచనున్నదని సమాచారం."Overseas Interest Rates | ఇతర బ్యాంకుల బాటలోనే ఓవర్సీస్.. 7.25 శాతానికి లెండింగ్ రేట్ పెంపు!"
4 years agoOverseas Interest Rates | ఇటీవల రెపోరేట్ పెంచిన ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లెండింగ్ రేట్లు పెంచేసింది."RBI Key interest Rates | చౌకగానే ఇండ్ల రుణాలు.. వడ్డీరేట్లు యథాతథం..!"
5 years agoRBI Key interest Rates | కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు."RBI Reporate | కీలక వడ్డీరేట్లు యథాతథం.. ఇలా వరుసగా 10 సారి!"
5 years agoRBI Reporate | కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. రెపోరేట్ 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 %గా ఉంచింది.తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?












