రెనో ఇండియా దేశీయ మార్కెట్లో సరికొత్త కైగర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాతదాంతో పోలిస్తే 35 కొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌ను అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్ద�
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్‌ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స