సరికొత్తగా కిగర్
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స్, క్యాబిన్ స్టోరేజ్, కార్గో స్థలాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయకముందు భారత్లో ప్రవేశపెట్టిన మూడో మోడల్ ఇదే కావడం విశేషం.
- ప్రారంభ ధర రూ.5.84 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 30: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స్, క్యాబిన్ స్టోరేజ్, కార్గో స్థలాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయకముందు భారత్లో ప్రవేశపెట్టిన మూడో మోడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజిన్లలలో లభించనున్నది. అలాగే వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

