అత్యధిక ఫ్రీక్వెన్సీ స్థాయిలో మూడు కొత్త స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాబోతున్నది. ఈ మేరకు ఇటీవలే టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్.. భాగస్వాముల అభిప్రాయాలను కోరింది.
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కొరడా ఝుళిపించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో భారీ జరిమానా విధించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయా న్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటర్ (రిజర్వ్‌బ్యాంక్)తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కార