ఇలా ఒక్క వల్లభనగర్ రిజిస్ట్రార్ కార్యాలయమే కాదు.. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అలంకారప్రాయంగా మారింది. ప్లాట్లు, గృహ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎం�
రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహ నమోదు చేసుకోనంత మాత్రాన వివాహం చెల్లకుండా పోదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటిక
జగిత్యాలలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ (Server Down) కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, ఆదివారలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఎనిమిది నెలలుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో యజమాని విద్యుత్ ఫ్యూజులు తీసుకుపోయాడు. దీంతో శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అంధకారంలో మగ్గిపోయింది.